Nojoto: Largest Storytelling Platform

కంటిపాపని కమ్ముకుంది నీ రూపం, హృదయమంతా నిండింది

కంటిపాపని కమ్ముకుంది నీ రూపం,  హృదయమంతా  నిండింది నీ ప్రేమ,  తనువంతా అలుముకుంది నీపై కోరిక,  ఏ ఉఛ్వాస సమయాన లోనికి చేరావో??  నా చివరి నిఛ్వాసం వరకు బయటికి పంపేది లేదు, ఏ జన్మ సుకృతమో సముద్ర గర్భంలోని అందాల  జలకన్య ఈ జాలరితో జతకలిసింది..... Expressing  the  love❤️