Nojoto: Largest Storytelling Platform

సమయం గడుస్తూ ఉంటే అనిపిస్తుంది, కాలానికి కూడా బరు

 సమయం గడుస్తూ ఉంటే అనిపిస్తుంది,
కాలానికి కూడా బరువు ఉంటుంది అని...!
గడిచే కొద్ది మోయలేనంత పెరుగుతుంది అని...!

©గోటేటి గుళికలు
  #Time #సమయం #కాలం #solo_goteti