నా జీవితమే ఒక నాటకం అయ్యింది.. బాధని గుండెల్లో దాచేసి.. నకిలీ నవ్వుని పెదవులపై అతికించుకుని.. రోజుకో వేషంతో బ్రతికేస్తున్నాను.. నాలాగే నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్న జీవితాలు ఇంకెన్నున్నాయో..?? Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳