Nojoto: Largest Storytelling Platform

👬 👫 👭 బాపురం భాషితాలు 👭 👫 👬 అది స్నేహం కానీ

👬 👫 👭 బాపురం భాషితాలు 👭 👫 👬

అది స్నేహం కానీ... ప్రేమ కానీ... బంధుత్వం కానీ... ఏదైనా కానీ... ఎవరైనా కానీ... 
నీకు విలువనిచ్చి నిన్ను గౌరవిస్తేనే వారితో కలసి ఉండు. 
ఆ బంధానికి కట్టుబడి ఉండు. 
నీకు విలువలేని చోట... 
అక్కడ ఉన్నది స్వర్గమైనా 
అది నీకు నరకమే అని తెలుసుకో. 

నిన్ను గౌరవించని వారిని సైతం నీవు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నప్పుడు
వారిని వదలుకోవడం నీకెంత బాధాకరమైనా సరే... 
వారికి దూరమవడమే నీకు అన్నివిధాలా మేలు. 
కొన్ని బంధాలు వాటంతకు అవే దూరమైనప్పుడు 
నీవు కూడా నీ జీవితంలో ముందుకు వెళుతూండటం తప్పనిసరిగా నేర్చుకోవాలి. 

👣 సర్వే జనాః సుఖినో భవంతు 👣 27/02/2021 👣

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️

 #అక్షరాలుభావాలు #telugu #teluguquotes #teluguvelugu #qyquotes #yqquotes #yqthoughts #yqteluguquotes

naraharirao2182

Narahari Rao

New Creator