Nojoto: Largest Storytelling Platform

దుఃఖానికి మూలకారణమేమిటి గురువు గారు ? దుఖానికి మూ

దుఃఖానికి మూలకారణమేమిటి గురువు గారు ?

దుఖానికి మూలకారణం భయం
తనకు ఏదో దూరమై పోతుందని పోయిందని పోవచ్చని భయపడటమే దుఃఖానికి హేతువు

తనకు తానే భద్రమైనవాడు
తను ఈ లోకంలో పొందేది పోగొట్టకొనేది ఏమీ లేదు 
అన్ని సంబంధాలు తాత్కాలికాలే

Good morning☕ Pic set aaindho ledho gaani.  Pic chudagaane anipinchindilaa.

#teluguquotes
#truefeelings
#truelines     
#నాభావాలు_మౌనీకన్న