Nojoto: Largest Storytelling Platform

అను రాగం పలకరించే ప్రియనేస్తం ప్రేమ. అణువణువూ దహిం

అను రాగం పలకరించే ప్రియనేస్తం ప్రేమ.
అణువణువూ దహించే అగ్ని జ్వాల ప్రేమ.
కలలో నిజం ప్రేమ. ఇలలో శాపం ప్రేమ.
ప్రేమ సహజం ప్రేమ మధురం అతి మధురం.

©Vanum Venkatesh
  love quotes#love#quots

love quoteslovequots #Quotes

135 Views