Nojoto: Largest Storytelling Platform

ఎగిరి ఎగిరి అలసిపోయిన రెక్కలు కొంచెం సేద తీరలనుకు

 ఎగిరి ఎగిరి అలసిపోయిన రెక్కలు
కొంచెం సేద తీరలనుకున్నాయి
కట్టిన గూడు పిల్లలు ఆక్రమించుకున్నాయి
పంచిన ప్రేమను వద్దనుకున్నాయి
పాపం పక్షులు దారి లేక ఆశగా ఆకాశం వైపు చూశాయి
చివరి దారి చూపమని అడుగుతూ ఆ దేవుణ్ణి...

©గోటేటి గుళికలు
  #Life #solo_goteti