Nojoto: Largest Storytelling Platform

నీ గొంతంటే ఈ గుండెకు పిచ్చి గుసగుసలేవో గుట్టుగ చె

నీ గొంతంటే ఈ గుండెకు పిచ్చి 
గుసగుసలేవో గుట్టుగ చెప్పొచ్చుగ 
నీ చూపంటే ఈ తనువుకి తెగ పిచ్చి 
నీ కనుపాపకి నను రాసివ్వొచ్చుగ 
నీ స్టైల్ అంటే ఈ ఊహకు ఇంకా పిచ్చి
అద్దంలోలా నాలోకి తొంగిచూడొచ్చుగ 
నీ నడతంటే ఈ మందమతికి అదో పిచ్చి
నీ అడుగుల్లో నను నడిపించొచ్చుగ 
నీ మేధస్సంటే ఈ జన్మకి మహా పిచ్చి
ఓ క్షణమైనా నాకా మేధోఛత్రం పట్టొచ్చుగ 
వీటన్నిటికన్న నీ ప్రేమంటే ఈ లతకి చెప్పలేనంత పిచ్చి
నీ ఉనికికి నా ఊపిరిని ఓ మూడు ముళ్ళెయ్యొచ్చుగ  పిచ్చి అన్న పదం తట్టి ఇలా పిచ్చిపిచ్చిగ రాసా...😆🤭🤣

#పిచ్చి #నువ్వు #తెలుగు #yqkavi #telugu #నీగొంతు #teluguvelugu

పిచ్చి అన్న పదం తట్టి ఇలా పిచ్చిపిచ్చిగ రాసా...😆🤭🤣 #పిచ్చి #నువ్వు #తెలుగు #yqkavi #Telugu #నీగొంతు #teluguvelugu