Nojoto: Largest Storytelling Platform

పాపాయి చిరునవ్వు సిరి గా బాబు బుడి బుడి నడక సిరి గ

పాపాయి చిరునవ్వు సిరి గా
బాబు బుడి బుడి నడక సిరి గా 
ఇల్లాలి కుంకుమ సిరి గా 
కార్యసిద్ధి మగసిరి గా
విజయం నిత్య లక్ష్మి గా
ఆనందం నిత్య సిరి గా
దీపాల వెలుగుల సిరి గా
పచ్చ తోరణాల పచ్చ సిరి గా
మా ఇంటి లోన కొలువుండగ
శ్రీ లక్ష్మి సిరి మా అమ్మ రావమ్మా 
 #భావసుమాలు
#వైక్యూకవి
#శుభోదయం
# ధనత్రయోదశి
పాపాయి చిరునవ్వు సిరి గా
బాబు బుడి బుడి నడక సిరి గా 
ఇల్లాలి కుంకుమ సిరి గా 
కార్యసిద్ధి మగసిరి గా
విజయం నిత్య లక్ష్మి గా
ఆనందం నిత్య సిరి గా
దీపాల వెలుగుల సిరి గా
పచ్చ తోరణాల పచ్చ సిరి గా
మా ఇంటి లోన కొలువుండగ
శ్రీ లక్ష్మి సిరి మా అమ్మ రావమ్మా 
 #భావసుమాలు
#వైక్యూకవి
#శుభోదయం
# ధనత్రయోదశి