Nojoto: Largest Storytelling Platform

ప్రకృతితో మమేకమవ్వడానికి పండుగలు పూలు పూసాయని పండ

ప్రకృతితో మమేకమవ్వడానికి పండుగలు 
పూలు పూసాయని పండుగలు 
పంట చేతికి అందిందని పండుగలు 
ప్రజలంతా కలిసి ఉండాలని పండుగలు 
అంతా బాగుండాలని పండుగలు
వన దేవతకి పండగలు 
పంచభూతాలతో ముడిపడిన పండుగలు 
ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు 
తెలంగాణలో బతుకమ్మ కొలహలాలు 
పంజాబ్ లో వైశాఖి మహోత్సవాలు 
అస్సాంలో బిహు నృత్యాలు 
అడవి తల్లిని కొలిచే  పండుగలు   #ప్రకృతి #వేడుక #పండుగ #yqkavi #తెలుగుకవి
ప్రకృతితో మమేకమవ్వడానికి పండుగలు 
పూలు పూసాయని పండుగలు 
పంట చేతికి అందిందని పండుగలు 
ప్రజలంతా కలిసి ఉండాలని పండుగలు 
అంతా బాగుండాలని పండుగలు
వన దేవతకి పండగలు 
పంచభూతాలతో ముడిపడిన పండుగలు 
ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు 
తెలంగాణలో బతుకమ్మ కొలహలాలు 
పంజాబ్ లో వైశాఖి మహోత్సవాలు 
అస్సాంలో బిహు నృత్యాలు 
అడవి తల్లిని కొలిచే  పండుగలు   #ప్రకృతి #వేడుక #పండుగ #yqkavi #తెలుగుకవి

#ప్రకృతి #వేడుక #పండుగ #yqkavi #తెలుగుకవి