Nojoto: Largest Storytelling Platform

కృష్ణా... ఎక్కడెక్కడని వెతకను నీకోసం!? ఏచోటైనా క

కృష్ణా... 
ఎక్కడెక్కడని వెతకను నీకోసం!? 
ఏచోటైనా కనబడని నీకోసం 
విసిగి వేసారి మిన్నకుండిపోయాను. 
కానీ ఏ చోట చూసినా నీ రూపమే! 
ఒక చోట నీ శిఖిపింఛము... 
మరోచోట నీ నాదవేణువు...
ఇంకోచోట నల్లని నీ తనువు... 
ఎన్ని చోట్ల నిన్ను చూసినా 
నీ నిజరూపమసలు కానరాలేదు... 
ఒక్కసారి కనిపించు చాలు కృష్ణా! 
నా జీవితం ధన్యమైనట్లే కృష్ణ కృష్ణా!!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #telugu  #krishna #krishnalove #krishnaquotes
కృష్ణా... 
ఎక్కడెక్కడని వెతకను నీకోసం!? 
ఏచోటైనా కనబడని నీకోసం 
విసిగి వేసారి మిన్నకుండిపోయాను. 
కానీ ఏ చోట చూసినా నీ రూపమే! 
ఒక చోట నీ శిఖిపింఛము... 
మరోచోట నీ నాదవేణువు...
ఇంకోచోట నల్లని నీ తనువు... 
ఎన్ని చోట్ల నిన్ను చూసినా 
నీ నిజరూపమసలు కానరాలేదు... 
ఒక్కసారి కనిపించు చాలు కృష్ణా! 
నా జీవితం ధన్యమైనట్లే కృష్ణ కృష్ణా!!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #telugu  #krishna #krishnalove #krishnaquotes
naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #Telugu #Krishna #Krishnalove #krishnaquotes