జలం జీవం .. జీవితం జలం నల్ల బంగారం కాపాడుకుందాం రండి పొదుపుగా వినియోగం వృథను అరికడదాం జలసంరక్షణ దినోత్సవం మార్చ్ 22 ....🌊💧💧 #భావసుమాలు #వైక్యూకవి #March 22 Water 💦 Day