Nojoto: Largest Storytelling Platform

ఒక చెల్లిలా వచ్చావు తల్లిలాంటి ప్రేమ ఇచ్చావు మనుషు

ఒక చెల్లిలా వచ్చావు
తల్లిలాంటి ప్రేమ ఇచ్చావు
మనుషులం దూరంగా 
మనస్సులు దగ్గరగా
నీ ప్రేమ మధురం 
నీ పరిచయం అదృష్టం 

నను మరవకురా చెల్లి....నా చిట్టి తల్లి 

                           Dedicated to my sisters
ఒక చెల్లిలా వచ్చావు
తల్లిలాంటి ప్రేమ ఇచ్చావు
మనుషులం దూరంగా 
మనస్సులు దగ్గరగా
నీ ప్రేమ మధురం 
నీ పరిచయం అదృష్టం 

నను మరవకురా చెల్లి....నా చిట్టి తల్లి 

                           Dedicated to my sisters