Nojoto: Largest Storytelling Platform

జ్ఞాపకాలు నడిపిస్తాయి కొన్నిసార్లు, ఆపేస్తాయి మరి

 జ్ఞాపకాలు
నడిపిస్తాయి కొన్నిసార్లు,
ఆపేస్తాయి మరికొన్ని సార్లు,
బాధిస్తాయి కొన్నిసార్లు,
బలాన్నిస్తాయి మరికొన్ని సార్లు,
మొత్తానికి వెనకాలే ఉండి
ముందుకు అడుగు వేయిస్తాయి...

©గోటేటి గుళికలు
  #జ్ఞాపకాలు #Memories #Life #solo_goteti