Nojoto: Largest Storytelling Platform

మదిని చీల్చు జ్ఞాపకాలు ఇంకెందుకు వదిలేయక కళను రాల్

మదిని చీల్చు జ్ఞాపకాలు ఇంకెందుకు వదిలేయక
కళను రాల్చు ఆలోచన నేడెందుకు కరిగించక
ప్రేమంటే కన్నీళ్లా? వివరమెరుగు ఓ మనసా..
బ్రతుకు కాల్చు ఆ నేస్తం ఇపుడెందుకు విడిచేయక #వన్నెలయ్య_రుబాయిలు 80 #రుబాయి #రుబాయిలు #ఓదార్పు #ప్రేమ

#వన్నెలయ్య_రుబాయిలు 80 #రుబాయి #రుబాయిలు #ఓదార్పు #ప్రేమ