"ఆకర్షించేను ఆ కనులు కొలనులో కమలం వలె మురిపించేను ఆ మోము చంద్రుని బింబం వలె మైమరపించేను ఆ చిరునవ్వు మెరిసే నక్షత్రం వలె దర్శనమిచ్చెను ఆ రూపం గర్భగుడిలో దేవత వలె" #ప్రేమ #ప్రేమకావ్యం #love #lovequotes #poetry #valentinesweek #valentinesday