Nojoto: Largest Storytelling Platform

కనులు తెరిచి చూసిన ప్రపంచం కుదుపులకు లోనైనప్పుడు చ

కనులు తెరిచి చూసిన ప్రపంచం
కుదుపులకు లోనైనప్పుడు చూసిన ప్రపంచం
గెలుపుటంచున నిలిచి చూసిన ప్రపంచం
ఏకాకి నై చూసిన ప్రపంచం

ప్రపంచం స్థిరం నేను స్థిరం
కనిపించిన కోణాలు స్థిరప్రజ్ఞ కు మార్గాలు  #thirdquote #sanchari
కనులు తెరిచి చూసిన ప్రపంచం
కుదుపులకు లోనైనప్పుడు చూసిన ప్రపంచం
గెలుపుటంచున నిలిచి చూసిన ప్రపంచం
ఏకాకి నై చూసిన ప్రపంచం

ప్రపంచం స్థిరం నేను స్థిరం
కనిపించిన కోణాలు స్థిరప్రజ్ఞ కు మార్గాలు  #thirdquote #sanchari