Nojoto: Largest Storytelling Platform

బాల్యం లో అమ్మ కొంగు బ్రతుకు అంతా ప్రకృతి అమ్మ కొం

బాల్యం లో అమ్మ కొంగు
బ్రతుకు అంతా ప్రకృతి అమ్మ కొంగు
ఓజోన్ పొర ....
హానికారక నీలలోహిత కిరణాల నుంచి
మనను కాపాడే ఓజోన్ పొర
అమ్మను, అమ్మ కొంగును 
మనమే చూసుకోవాలి 
కాపాడుకోవాలి 
మనకోసం మన భవిత కోసం 
Day of ozone 
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#the day of ozone
బాల్యం లో అమ్మ కొంగు
బ్రతుకు అంతా ప్రకృతి అమ్మ కొంగు
ఓజోన్ పొర ....
హానికారక నీలలోహిత కిరణాల నుంచి
మనను కాపాడే ఓజోన్ పొర
అమ్మను, అమ్మ కొంగును 
మనమే చూసుకోవాలి 
కాపాడుకోవాలి 
మనకోసం మన భవిత కోసం 
Day of ozone 
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#the day of ozone