Nojoto: Largest Storytelling Platform

అన్యాయం చూసినపుడు నీ రుధిరం మరగాలి సంక్రాంతులు వేట

అన్యాయం చూసినపుడు నీ రుధిరం మరగాలి
సంక్రాంతులు వేటాడుతు నీ చరణం కదలాలి
బ్రతుకు బండి ధర్మ కర్మ విధులల్లో కదులుతూ..
నేలతల్లి గుండెలపై పచ్చదనం పులమాలి #వన్నెలయ్య_రుబాయిలు 139 #రుబాయిలు #రుబాయి #జాతీయపథాకం #నాజెండా