రాత్రికి చెప్పుకునే నిజాల మధ్య, అబద్ధపు పగటిలో ఇలా జీవించేస్తున్నా...!!! #చీకటి #పగలు #అబద్ధం #నిజం #జీవితం