వెలుగు నిచ్చువాడవూ నీవే జీవితాలలో తిరిగి చీకటిని ఆవహింపజేసేవాడవూ నీవే, నీ నీడన బ్రతికే జీవులతో నిత్యం ఆటలాడుతూ, ఎంత నిశ్చలంగా ఉన్నావయ్యా? ఆనందంగా కొనసాగుతున్న బంధాలన్నీ ఆయువు ముగించి ఆపేస్తావు, దిక్కుతోచని ఆత్మకు నీకు తోడు నేనంటావు ఓ ముక్కంటి ఇంత ముచ్చటెంటయ్యా నీకు? 🙏🏻 ©vineelasubramanyam #lordshiva #shivarathri