Nojoto: Largest Storytelling Platform

నింగిలోకి చూపు నేల మీదె అడుగు మార్పేదిక మూటగట్టి చ

నింగిలోకి చూపు నేల మీదె అడుగు మార్పేదిక
మూటగట్టి చెయ్యి ముద్ద కొరకు పరుగు మార్పేదిక

పైకి జూడ పెదవంచున నవ్వు పులిమి వదిలేయక
మనసునందు దాచుకొనే విషపు వరుగు మార్పేదిక

మాటకేమొ మారాలని ఇతరులలా ఎదగాలని
వల్లిస్తూ వదలిపోవె గతం అరుగు మార్పేదిక

కష్టమంటె గిట్టదాయె కరువొస్తే ఆగమాయె
వొళ్ళొంచని కాయం గతి చెదల పురుగు మార్పేదిక 

నిన్నటికిక నీరొదులుతు ఈనాటికి చేమటోడ్చి
సాగిపోగ లతగ తనుగ పదమె మరుగు మార్పేదిక  #గజల్ #మార్పు #telugu #teluguvelugu #yqkavi #మార్పేదిక #తెలుగు

#గజల్ #మార్పు #Telugu #teluguvelugu #yqkavi #మార్పేదిక #తెలుగు