Nojoto: Largest Storytelling Platform

సోమవారమునాడు సోమశేఖరుని నామము తలచుకో నమఃశివాయనుచు

సోమవారమునాడు సోమశేఖరుని
నామము తలచుకో నమఃశివాయనుచు

కార్తీక దీపము కారుచీకటుల
తొలగించు పాపము తొలగించునయ్యా 

తుమ్మిపూలుగొనియు తృప్తిగా పూజ
సలిపిన చూపును సౌమ్యుడు కరుణ
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
సోమవారమునాడు సోమశేఖరుని
నామము తలచుకో నమఃశివాయనుచు

కార్తీక దీపము కారుచీకటుల
తొలగించు పాపము తొలగించునయ్యా 

తుమ్మిపూలుగొనియు తృప్తిగా పూజ
సలిపిన చూపును సౌమ్యుడు కరుణ
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి