Nojoto: Largest Storytelling Platform

పెదాలు తెలపవని పదాలె పలికే పదాలు చేరక యుగాలె గడిచే

పెదాలు తెలపవని పదాలె పలికే
పదాలు చేరక యుగాలె గడిచే 
ఐనా పలికేందుకు వినే చెవులుండవులే!
అక్షరాల అలుకును హృదికి హత్తుకొన మనోపాఠకులసలే ఉండరులే!
హుమ్ ఇంకా
ఎక్కడుందో శుభసూచిక 
ఎప్పుడొస్తుందో హర్షఘడియిక #పెదాలు #పదాలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#శుభసూచిక

#పెదాలు #పదాలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #శుభసూచిక