Nojoto: Largest Storytelling Platform

నువ్వు - నేను నువ్వలాగే ఉన్నావు నేనలాగే ఉన్నాను

నువ్వు - నేను

నువ్వలాగే ఉన్నావు 
నేనలాగే ఉన్నాను 
మన ప్రేమ అలాగే ఉంది
కానీ... 
నువ్వెక్కడో... !?
నేనిక్కడే ...!!
విడివిడిగా... 
దూరదూరంగా...!!
అయినా... 
ఈ దూరాభారాలు 
మన ప్రేమను కొంచెమైనా 
తగ్గించలేవు కదా...!!!  #qbaba #qlove #qfeeling
నువ్వు - నేను

నువ్వలాగే ఉన్నావు 
నేనలాగే ఉన్నాను 
మన ప్రేమ అలాగే ఉంది
కానీ... 
నువ్వెక్కడో... !?
నేనిక్కడే ...!!
విడివిడిగా... 
దూరదూరంగా...!!
అయినా... 
ఈ దూరాభారాలు 
మన ప్రేమను కొంచెమైనా 
తగ్గించలేవు కదా...!!!  #qbaba #qlove #qfeeling
naraharirao2182

Narahari Rao

New Creator