Nojoto: Largest Storytelling Platform

ఎన్నో కలలు ఇంకేవో ముచ్చట్లు నేనంటే నేనని దెబ్బలాడ

ఎన్నో కలలు ఇంకేవో ముచ్చట్లు 
నేనంటే నేనని దెబ్బలాడుకుంటున్నాయ్
నా మతితో...
హ హ నా మనసు మాత్రం కాస్త ఆగండే!
మీగోల మరీను నన్ను కాస్త 
ఆలోచించుకోనివ్వరే అన్నాన్నేను 
పళ్ళు కొరుకి ఉరిమిచూస్తూ...
అపుడవి మళ్ళీ అడిగాయ్ 
మొహం తిప్పుతూ నొక్కి వక్కానించినట్టుగ 
ఇంతకీ ఏవిటో తమరి ఆలోచన అనగానే...

నా మనసంది 
ఓ అద్భుతాన్ని సృష్టించాలి అని 
అనంత శోభనేదో కళ్ళలో నింపుకుని 
నింగికేసి చూస్తూ... #అద్భుతం #నేను_నా_పిచ్చి  #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu
ఎన్నో కలలు ఇంకేవో ముచ్చట్లు 
నేనంటే నేనని దెబ్బలాడుకుంటున్నాయ్
నా మతితో...
హ హ నా మనసు మాత్రం కాస్త ఆగండే!
మీగోల మరీను నన్ను కాస్త 
ఆలోచించుకోనివ్వరే అన్నాన్నేను 
పళ్ళు కొరుకి ఉరిమిచూస్తూ...
అపుడవి మళ్ళీ అడిగాయ్ 
మొహం తిప్పుతూ నొక్కి వక్కానించినట్టుగ 
ఇంతకీ ఏవిటో తమరి ఆలోచన అనగానే...

నా మనసంది 
ఓ అద్భుతాన్ని సృష్టించాలి అని 
అనంత శోభనేదో కళ్ళలో నింపుకుని 
నింగికేసి చూస్తూ... #అద్భుతం #నేను_నా_పిచ్చి  #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu

#అద్భుతం #నేను_నా_పిచ్చి #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu