Nojoto: Largest Storytelling Platform

ప్రవహించే నీటికికూడా తెలీదు తన ప్రయాణం ఎంతవరకు అని

ప్రవహించే నీటికికూడా తెలీదు తన ప్రయాణం ఎంతవరకు అని...,
అలాంటిది,
జీవితంతో పోరాడే మనిషికి ఏం తెలుసు తన జీవనం ఎంత కాలం అని....

©sree
  #riverside