Nojoto: Largest Storytelling Platform

బంధాలెప్పుడు ప్రసాదించే వరమే... మనసెప్పుడు ఒంటరిదే

బంధాలెప్పుడు ప్రసాదించే వరమే...
మనసెప్పుడు ఒంటరిదే పిరికిదే... ఇలా వచ్చి అలా మనసును తాకెళ్ళడం ఎంతసేపు 
మనసును మనసుతో మనసులో ఉండనివ్వనంతసేపు
మనసుకి ఒంటరిదని గుర్తుచేసినంతసేపు
మనసుకి పిరికితనం అంటగట్టినంతసేపు

#మనసు #ఒంటరి #పిరికి #telugu
బంధాలెప్పుడు ప్రసాదించే వరమే...
మనసెప్పుడు ఒంటరిదే పిరికిదే... ఇలా వచ్చి అలా మనసును తాకెళ్ళడం ఎంతసేపు 
మనసును మనసుతో మనసులో ఉండనివ్వనంతసేపు
మనసుకి ఒంటరిదని గుర్తుచేసినంతసేపు
మనసుకి పిరికితనం అంటగట్టినంతసేపు

#మనసు #ఒంటరి #పిరికి #telugu

ఇలా వచ్చి అలా మనసును తాకెళ్ళడం ఎంతసేపు మనసును మనసుతో మనసులో ఉండనివ్వనంతసేపు మనసుకి ఒంటరిదని గుర్తుచేసినంతసేపు మనసుకి పిరికితనం అంటగట్టినంతసేపు #మనసు #ఒంటరి #పిరికి #Telugu