Nojoto: Largest Storytelling Platform

వెలి వేయకు వెలి వేయకు మా నన్ను ఓ నిదురా వేలు పో


వెలి వేయకు 
వెలి వేయకు మా నన్ను ఓ నిదురా
 వేలు పోసినాకొనలేను నిన్ను 
వెలకట్టలేను నీకు ఓ నిదురా
వెలితి ని పూడ్చేది నీవేనీవే 
వేలు పట్టుకుని కలల తీరం చేర్చేది నీవే
వెలుతురు బాటను చూపేది నీవే, 
వెచ్చగా వెచ్చగా నిద్రపుచ్చేది  నీవే
వే సారి న మనసును సేద తీర్చేది నీవే
వెంట ఉండే వెచ్చని ఊపిరి నీవే
వెతలు బాపేది నీవే
వెన్నెల గుత్తి చూపేది నీవే
వెలది అయినది నీవే
వెరపు తీర్చునదీ నీవే
వేగముగా రావే
 వేడుకోలు  వినవే
వేడుక అనగా నీవే
వేదన బాప వే
వేళ ఇది యే రావే
వేళాకోళము వలదే
వెలి వేయకే నిదురా
వెలి వేయకే..... Sleep doesn't come on time. #sleepdoesntcome #latenightquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba

వెలి వేయకు 
వెలి వేయకు మా నన్ను ఓ నిదురా
 వేలు పోసినాకొనలేను నిన్ను 
వెలకట్టలేను నీకు ఓ నిదురా
వెలితి ని పూడ్చేది నీవేనీవే 
వేలు పట్టుకుని కలల తీరం చేర్చేది నీవే
వెలుతురు బాటను చూపేది నీవే, 
వెచ్చగా వెచ్చగా నిద్రపుచ్చేది  నీవే
వే సారి న మనసును సేద తీర్చేది నీవే
వెంట ఉండే వెచ్చని ఊపిరి నీవే
వెతలు బాపేది నీవే
వెన్నెల గుత్తి చూపేది నీవే
వెలది అయినది నీవే
వెరపు తీర్చునదీ నీవే
వేగముగా రావే
 వేడుకోలు  వినవే
వేడుక అనగా నీవే
వేదన బాప వే
వేళ ఇది యే రావే
వేళాకోళము వలదే
వెలి వేయకే నిదురా
వెలి వేయకే..... Sleep doesn't come on time. #sleepdoesntcome #latenightquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba