Nojoto: Largest Storytelling Platform

వెతలన్నీ వెలుగులయ్యె కాలాలే ఎప్పుడో రొదలన్నీ బోధలయ

వెతలన్నీ వెలుగులయ్యె కాలాలే ఎప్పుడో
రొదలన్నీ బోధలయ్యె నిమిషాలే ఎప్పుడో
ఆశావహ దృక్పథంతొ నవ జీవన బాట వేసి..
కదిలిపోతె ఆనందా తీరములే ఎప్పుడో #వన్నెలయ్య_రుబాయిలు 140
వెతలన్నీ వెలుగులయ్యె కాలాలే ఎప్పుడో
రొదలన్నీ బోధలయ్యె నిమిషాలే ఎప్పుడో
ఆశావహ దృక్పథంతొ నవ జీవన బాట వేసి..
కదిలిపోతె ఆనందా తీరములే ఎప్పుడో #వన్నెలయ్య_రుబాయిలు 140

#వన్నెలయ్య_రుబాయిలు 140