Nojoto: Largest Storytelling Platform

ఒక దరహాసం విరిసింది. మీటింగ్స్, టార్గెట్స్ ఇంకెన్న

ఒక దరహాసం విరిసింది.
మీటింగ్స్, టార్గెట్స్ ఇంకెన్నో పనులు
వీటన్నిటి మధ్య అతడి చిరునవ్వు 
ఆమెను తాకింది.
ఒక దరహాసం విరిసింది.

©Dinakar Reddy #nojototelugu #dinakarreddy #telugupoetry #teluguwriter #Officelove #heandshetalks