సంక్రాంతి పండుగ..... "జరుపుకునేటప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని, జరుపుకున్నాక వచ్చే ఏడాది వరకు సరిపడిన జ్ఞాపకాలను ఇస్తుంది." బ్రతుకు భారాలను బూడిద చేసే భోగిగా, సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చే సంక్రాంతిగా, కలతలను దూరం చేసి కలలకు దగ్గర చేసే కనుమగా ఈ సారి సంక్రాంతి పండుగ జరగాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #pongal #farmers #భోగి #కనుమ