ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకులు ఇంకా ఎన్ని రోజులు ఈ గులాంగిరీలు ఇంకా ఎంత చేస్తారు వారసత్వ రాజకీయాలు సామాన్యులకు అందనివ్వరా అధికరాలు తాతలు తండ్రులు మనవాళ్లు ఏలుతున్నారు మా బ్రతుకులు మార్చుకుంటున్నారు మీకు మీరు మార్చుకుంటున్నారు ఇంకా ధనవంతులుగా మారుతున్నారు మమ్మల్ని శాసిస్తూ మీరు జీవిస్తున్నారు #బానిస #బ్రతుకులు #yqkavi #తెలుగుకవి