Nojoto: Largest Storytelling Platform

నరకుని మించెను నరలోక వ్యథలు కరకాయె బ్రదుకులు కృష్

నరకుని మించెను నరలోక  వ్యథలు
కరకాయె బ్రదుకులు కృష్ణుడా రావె 

వ్యాధులు ప్రబలుతూ పాలన చేయు
బాధ్యులు ఎవరని ప్రశ్నను రేపు

కర్మల యోగమే కడుబాగు మనకు
మర్మము ఇదియే మనకు తెలియ #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
నరకుని మించెను నరలోక  వ్యథలు
కరకాయె బ్రదుకులు కృష్ణుడా రావె 

వ్యాధులు ప్రబలుతూ పాలన చేయు
బాధ్యులు ఎవరని ప్రశ్నను రేపు

కర్మల యోగమే కడుబాగు మనకు
మర్మము ఇదియే మనకు తెలియ #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి