Nojoto: Largest Storytelling Platform

కంటిలోని నీరు ఆరిపోయేవరకు..! కంఠమందూపిరి ఆగిపోయేవర

కంటిలోని నీరు ఆరిపోయేవరకు..!
కంఠమందూపిరి ఆగిపోయేవరకు..!!

గుండె చేయు చప్పుడగిపోయేవరకు..!
గుంతలోన నేను పడిపోయేవరకు..!!

నీ కొరకు నేను ఎదురు చూస్తాను..!
నా కొరకు నువ్వు ఎప్పుడోస్థావని..!!

                                   By /Narsimha write by@simha
కంటిలోని నీరు ఆరిపోయేవరకు..!
కంఠమందూపిరి ఆగిపోయేవరకు..!!

గుండె చేయు చప్పుడగిపోయేవరకు..!
గుంతలోన నేను పడిపోయేవరకు..!!

నీ కొరకు నేను ఎదురు చూస్తాను..!
నా కొరకు నువ్వు ఎప్పుడోస్థావని..!!

                                   By /Narsimha write by@simha
simha1277987989017

simha

New Creator

write by@simha #Music