Nojoto: Largest Storytelling Platform

నవ్వించినోడు నాలుగు రోజులు గుర్తుంటే

  నవ్వించినోడు 
  నాలుగు రోజులు గుర్తుంటే

                    ఏడిపించినోడు
             జీవితాంతం గుర్తుంటాడు.

               కొందరు ఏడిపించడం
                 కోసం నవ్వుతారు,

            మరికొందరు నవ్వించడం
              కోసం ఏడుస్తుంటారు.

       నవ్వడానికైనా ఏడిపించటానికైనా   
                  నవ్వించటానికైనా
         ఆ నవ్వు విలువ తెలుసుండాలి... Follow And Like Support.

Mohdismail1990.

MD Ismail
  నవ్వించినోడు 
  నాలుగు రోజులు గుర్తుంటే

                    ఏడిపించినోడు
             జీవితాంతం గుర్తుంటాడు.

               కొందరు ఏడిపించడం
                 కోసం నవ్వుతారు,

            మరికొందరు నవ్వించడం
              కోసం ఏడుస్తుంటారు.

       నవ్వడానికైనా ఏడిపించటానికైనా   
                  నవ్వించటానికైనా
         ఆ నవ్వు విలువ తెలుసుండాలి... Follow And Like Support.

Mohdismail1990.

MD Ismail