Nojoto: Largest Storytelling Platform

పెను చీకటి ముసిరినాక కనిపించేదేమిటనీ? కారడవిలొ చిక

పెను చీకటి ముసిరినాక కనిపించేదేమిటనీ?
కారడవిలొ చిక్కినాక బయటపడేదెలాగనీ?
ప్రేమదధిలొ మునిగిపోయి చావలేక మిగిలిపోతె..
బ్రతికుండీ ఇకముందర చేసేదే ఏమిటనీ? #వన్నెలయ్య_రుబాయిలు 131 #రుబాయిలు #రుబాయి #భగ్నప్రేమ
పెను చీకటి ముసిరినాక కనిపించేదేమిటనీ?
కారడవిలొ చిక్కినాక బయటపడేదెలాగనీ?
ప్రేమదధిలొ మునిగిపోయి చావలేక మిగిలిపోతె..
బ్రతికుండీ ఇకముందర చేసేదే ఏమిటనీ? #వన్నెలయ్య_రుబాయిలు 131 #రుబాయిలు #రుబాయి #భగ్నప్రేమ