Nojoto: Largest Storytelling Platform

గుబులు పడుకోనీదు కునుకు దరికే రాదు మనసు తనలా లేదు

గుబులు పడుకోనీదు కునుకు దరికే రాదు
మనసు తనలా లేదు ఉలుకు దరికే రాదు

ఏం చెప్పగలదులే ఎడారిలొ తన నడక
ఏ చెవి వినగలదులె చినుకు దరికే రాదు

కళకళలాడిన తను జనం వెలెసిన కోట
మచ్చుకచట మెరవగ మిణుకు దరికే రాదు

తను మధనపడుతూనె గడ్డకట్టుకుపోయె
వేదన చలిని కాచ చురుకు దరికే రాదు‌

నిరతం కాలమెంత పరుగు పెట్టని లతను
కదప కించితైనా ఉరుకు దరికే రాదు  #yqbaba #yqkavi #గజల్ #గుబులు #నిదుర #దరికేరాదు #telugu #teluguvelugu
గుబులు పడుకోనీదు కునుకు దరికే రాదు
మనసు తనలా లేదు ఉలుకు దరికే రాదు

ఏం చెప్పగలదులే ఎడారిలొ తన నడక
ఏ చెవి వినగలదులె చినుకు దరికే రాదు

కళకళలాడిన తను జనం వెలెసిన కోట
మచ్చుకచట మెరవగ మిణుకు దరికే రాదు

తను మధనపడుతూనె గడ్డకట్టుకుపోయె
వేదన చలిని కాచ చురుకు దరికే రాదు‌

నిరతం కాలమెంత పరుగు పెట్టని లతను
కదప కించితైనా ఉరుకు దరికే రాదు  #yqbaba #yqkavi #గజల్ #గుబులు #నిదుర #దరికేరాదు #telugu #teluguvelugu

#yqbaba #yqkavi #గజల్ #గుబులు #నిదుర #దరికేరాదు #Telugu #teluguvelugu