మృత్యుంజయా మార్కండేయ రక్షకా భక్త పాలా మహా దేవా పాహి పాహి అని శ్రావణమున నిన్ను స్మరించితి కనికరించరా శ్రీకాళహస్తీశ్వరా! - Dinakar Reddy writing #sravanamasam as theme.. #mahadev #mahadevlove #bholebaba #bholenath #savan #lordshiva #devotional #nojototelugu #dinakarreddy