Nojoto: Largest Storytelling Platform

ఆశల పూవులు పూసే యదలో తలపుల చినుకులు కురిసే మదిలో

ఆశల పూవులు పూసే యదలో
తలపుల చినుకులు కురిసే మదిలో
సుందర దృశ్యం చూసిన కలమూ..
కవితల రాశులు పోసే ఇలలో #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ravivarmaclicks 
Pic source : Ravi Varma Garu.
Thank u andi

ఆశల పూవులు పూసే యదలో
తలపుల చినుకులు కురిసే మదిలో
సుందర దృశ్యం చూసిన కలమూ..
కవితల రాశులు పోసే ఇలలో #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ravivarmaclicks 
Pic source : Ravi Varma Garu.
Thank u andi