Nojoto: Largest Storytelling Platform

బంగరు వదనపు కుందన బొమ్మ సొట్ట బుగ్గల చందన కొమ్మ జల

బంగరు వదనపు
కుందన బొమ్మ
సొట్ట బుగ్గల
చందన కొమ్మ
జలపాతమ్ముల
కూర్చగ నడుమా?
అందాలెన్నో
పొంగెనులేమ్మా!
జగతిలొ నీవే
సొగసిరివమ్మ
కన్నుల భాషలొ
బహు గడుసరివమ్మ #amaterasutelugu
#yqkavi
#teluguvelugu

Sri Harshitha , Bhargavi Suggala and Bhavani S thanks for the encouragement (poke)
బంగరు వదనపు
కుందన బొమ్మ
సొట్ట బుగ్గల
చందన కొమ్మ
జలపాతమ్ముల
కూర్చగ నడుమా?
అందాలెన్నో
పొంగెనులేమ్మా!
జగతిలొ నీవే
సొగసిరివమ్మ
కన్నుల భాషలొ
బహు గడుసరివమ్మ #amaterasutelugu
#yqkavi
#teluguvelugu

Sri Harshitha , Bhargavi Suggala and Bhavani S thanks for the encouragement (poke)
amaterasu9739

amaterasu

New Creator