Nojoto: Largest Storytelling Platform

మంత్ర పూర్వకముగా ప్రమాణములు... విశేష అర్థంలు బా

మంత్ర పూర్వకముగా 
ప్రమాణములు... 
విశేష అర్థంలు 
బాధ్యతలు, క్రతువులు 
వివాహం లో ప్రతిది
మధుర ఘట్టమే.... 
నిశ్చితార్ధం, గౌరీపూజ
కాశీయాత్ర,, కన్యాదానం
జిలకర, బెల్లం
మంగళసూత్ర ధారణ 
సప్తపది, అరుంధతీ
నక్షత్ర దర్శనము 
ఉంగరములను తీయుట
బొమ్మ నామకరణం
బువ్వంబంతి 
జీవితాంతం పదిలంగా 
వుండు జ్ఞాపకములు #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి
మంత్ర పూర్వకముగా 
ప్రమాణములు... 
విశేష అర్థంలు 
బాధ్యతలు, క్రతువులు 
వివాహం లో ప్రతిది
మధుర ఘట్టమే.... 
నిశ్చితార్ధం, గౌరీపూజ
కాశీయాత్ర,, కన్యాదానం
జిలకర, బెల్లం
మంగళసూత్ర ధారణ 
సప్తపది, అరుంధతీ
నక్షత్ర దర్శనము 
ఉంగరములను తీయుట
బొమ్మ నామకరణం
బువ్వంబంతి 
జీవితాంతం పదిలంగా 
వుండు జ్ఞాపకములు #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి