Nojoto: Largest Storytelling Platform

ముక్కలవుతూ ప్రతీ రాతిరి మురిసిపోతూ ప్రతీ రాతిరి ము

ముక్కలవుతూ ప్రతీ రాతిరి
మురిసిపోతూ ప్రతీ రాతిరి
ముక్కలెందుకో!
మురిపమెందుకో!
ప్రేమ బరువైన లేత గుండెల్లో 
తోడు కరువైన కనుసన్నల్లో
తలపు చెరువైన మతి వీధుల్లో
బ్రతుకు పరువైన నానాటి జాడల్లో 
ఇంతేనేమో!  #మురిపం #ముక్కలు #ప్రతీరాతిరి‌‌ #telugu #ఇంతేనేమో
ముక్కలవుతూ ప్రతీ రాతిరి
మురిసిపోతూ ప్రతీ రాతిరి
ముక్కలెందుకో!
మురిపమెందుకో!
ప్రేమ బరువైన లేత గుండెల్లో 
తోడు కరువైన కనుసన్నల్లో
తలపు చెరువైన మతి వీధుల్లో
బ్రతుకు పరువైన నానాటి జాడల్లో 
ఇంతేనేమో!  #మురిపం #ముక్కలు #ప్రతీరాతిరి‌‌ #telugu #ఇంతేనేమో

#మురిపం #ముక్కలు #ప్రతీరాతిరి‌‌ #Telugu #ఇంతేనేమో