Nojoto: Largest Storytelling Platform

ఆశయాలు సిద్దిస్తే ఫలమెంతో మాధుర్యం చిందించిన చెమట

ఆశయాలు సిద్దిస్తే ఫలమెంతో మాధుర్యం
చిందించిన చెమట చక్క గెలుపెంతో మాధుర్యం
నీడనిచ్చు నిలయమిపుడు నవనవోన్మేషమయ్యీ..
దూరాలే దగ్గరయ్యె మలుపెంతొ మాధుర్యం #వన్నెలయ్య_రుబాయిలు 127 #రుబాయిలు #రుబాయి #ఇల్లు #ఇల్లుఅంటే