Nojoto: Largest Storytelling Platform

ఇదీ సమస్య అని చెప్పలేదు అని అంటారు సమస్యలు చెప్తే

ఇదీ సమస్య అని
చెప్పలేదు అని అంటారు
సమస్యలు చెప్తే ఇది చాలా చిన్న సమస్య 
ఇలాంటి వాటికి కూడా బాధ పడతారా అని బుగ్గలు 
నొక్కుకుంటారు.
పక్క వాళ్ళ నోరు శాశ్వతంగా నొక్కేస్తారు.

-Dinakar Reddy #depression #nojototelugu #dinakarreddy #feelings #society