Nojoto: Largest Storytelling Platform

లేని పాము బుసలు కొట్టిందా తాడులోనా.. భయము గొలిపి భ

లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా!

        నిశి లోని తాడు పాము
        శశి లోనా పాము తాడు

              అజ్ఞాన కార్యము భవము దుఃఖము
              జ్ఞాన కార్య మానంద మభయము

లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా! #వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #పాము #తాడు

"రజ్జుసర్పన్యాయం""
లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా!

        నిశి లోని తాడు పాము
        శశి లోనా పాము తాడు

              అజ్ఞాన కార్యము భవము దుఃఖము
              జ్ఞాన కార్య మానంద మభయము

లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా! #వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #పాము #తాడు

"రజ్జుసర్పన్యాయం""

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #పాము #తాడు "రజ్జుసర్పన్యాయం""