నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ ఏ లోకం నుంచి వచ్చావో తెలియదు కానీ నీ వయ్యారి నవ లావణ్యం తో నీ సొగసరి సోయగాలతో నా మదిలో పూల బాణాలు విసిరి ఓ మృదువైన ప్రేమ గాయం చేసావు .....