Nojoto: Largest Storytelling Platform

మాపటి జామున మసకచీకటి సమయాన నిరీక్షణ అనే జ్యోతి వె

మాపటి జామున
మసకచీకటి సమయాన
 నిరీక్షణ అనే జ్యోతి వెలిగించుకుని
మనసైననీకై వేచివున్నాను
నిలువలేక నిదురరాక, 
ఊహలపల్లకీలో ఊరేగిస్తావు
 ఊసులు ఎన్నో జ్ఞప్తికితెస్తావు
విరహం వలదంటావు
 సరసానికి సమయం తగదంటావు
 ఓ మధుసూధనా
 నీ లీలలు అంతుపట్టవయ్యా....

©vineelasubramanyam #Love #krishna_flute #lord
మాపటి జామున
మసకచీకటి సమయాన
 నిరీక్షణ అనే జ్యోతి వెలిగించుకుని
మనసైననీకై వేచివున్నాను
నిలువలేక నిదురరాక, 
ఊహలపల్లకీలో ఊరేగిస్తావు
 ఊసులు ఎన్నో జ్ఞప్తికితెస్తావు
విరహం వలదంటావు
 సరసానికి సమయం తగదంటావు
 ఓ మధుసూధనా
 నీ లీలలు అంతుపట్టవయ్యా....

©vineelasubramanyam #Love #krishna_flute #lord

Love krishna_flute lord