Nojoto: Largest Storytelling Platform

పాఠాలెన్నో పథమున ఉండెను నేర్చినవన్నీ బ్రతుకున తొంగ

పాఠాలెన్నో పథమున ఉండెను
నేర్చినవన్నీ బ్రతుకున తొంగెను

మనస్సు కోరిన రేపటి విజయం
ఇప్పుడు కదిలే అడుగున దాగెను

నిరతం సాగిన కరముల యత్నం
వలచిన స్వప్నం చూపున దింపెను

స్తబ్దత తుడిచే చేతన గీతం
కవిత్వ కోకిల గళమున పాడెను

సాధన చేసిన చక్కని శాంతం
చల్లని వన్నెల దినమున నింపెను #వన్నెలయ్య_గజల్ 183 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #gazal
పాఠాలెన్నో పథమున ఉండెను
నేర్చినవన్నీ బ్రతుకున తొంగెను

మనస్సు కోరిన రేపటి విజయం
ఇప్పుడు కదిలే అడుగున దాగెను

నిరతం సాగిన కరముల యత్నం
వలచిన స్వప్నం చూపున దింపెను

స్తబ్దత తుడిచే చేతన గీతం
కవిత్వ కోకిల గళమున పాడెను

సాధన చేసిన చక్కని శాంతం
చల్లని వన్నెల దినమున నింపెను #వన్నెలయ్య_గజల్ 183 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #gazal