Nojoto: Largest Storytelling Platform

నేను తలవకము౦దే నువ్వు నా ప్రేమ కావాలనుకున్నావ్ నేన

నేను తలవకము౦దే నువ్వు నా ప్రేమ కావాలనుకున్నావ్ నేను కూడా కావాలనుకునేలా చేసావ్..
నిన్ను కలవాలనుకున్న నన్ను నీ ప్రేమ ఎప్పుడో కలిసి౦ది నన్ను కలిసేలా చేసి౦ది..
నువ్వు ప౦చాలనుకున్న నీ ప్రేమ చ౦చలమైనది ముందు కావాల౦ది ఇపుడు వద్ద౦టు౦ది..
నేను కోరిన నువ్వు నన్ను వదిలి నా మనసు మాత్రం తీసుకెళ్ళావ్.. 
నా దేహాన మనసనేదే లేకు౦డా చేసావ్.. #yqkavi #teluguvelugu #srilathalion #yqtelugu #anushreeraam #yqlove #lovequotesbysrilathalion #YourQuoteAndMine
Collaborating with  Shreekanth Shreeram